26.2 C
Hyderabad
Monday, August 3, 2026

డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ :

పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మసీదులో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ విందును కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా ఏర్పాటు చేయగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Iftar dinner organized under the patronage of DCC President Ele Mallikarjun
Iftar dinner organized under the patronage of DCC President Ele Mallikarjun

ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, సోదరభావం, ఐక్యతను ప్రతిబింబించేలా విందు నిర్వహించారు. మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పవిత్ర కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు.

Iftar dinner organized under the patronage of DCC President Ele Mallikarjun
Iftar dinner organized under the patronage of DCC President Ele Mallikarjun

More articles

Latest article