డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు

  నిజాంసాగర్, బతుకమ్మ :   పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మసీదులో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ విందును కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా ఏర్పాటు చేయగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.   [caption id="attachment_78209" align="alignnone" width="1024"] Iftar dinner organized under the patronage of DCC President Ele Mallikarjun[/caption]   ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు...