గ్రంథాలయ చైర్మన్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి

0 1,322

బతుకమ్మ భిక్కనూరు: జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన చంద్రకాంత్ రెడ్డిని భిక్కనూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి సన్మానించారు.  ఈ సందర్భంగా మన మండలానికి జిల్లాస్థాయి లో పదవి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని వారు కోరారు. ఈ సమావేశంలో వడ్ల శ్రీనివాస్ అనిల్ కుమార్ పిల్లి సంతోష్ బాలు నరసింహులు బాబు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.