24.1 C
Hyderabad
Monday, August 3, 2026

గవర్నర్ గా ప్రమాణం చేసిన శివ ప్రతాప్ శుక్లా

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్ లో సిజెఐ ఆపరేష్ కుమార్ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

 

Shiv Pratap Shukla sworn in as Governor

 

గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికితెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, దామోధర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు,జూపల్లి క్రిష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, అజాహరుద్ధిన్ తదితరులు హాజరయ్యారు. ఈ సంధర్బంగా నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.

Shiv Pratap Shukla sworn in as Governor

More articles

Latest article