27.2 C
Hyderabad

ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎండల సంతోష్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని ఎల్లమ్మ గుట్ట బొబ్బిలి వీధి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు గా ఎండల సంతోష్ గురువారం ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే సంఘం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని, అందరి సలహాలు తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం తనని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article