నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని గూపన్ పల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ని నమ్మి కాంగ్రెస్ కి ఓటు వేసిన ప్రజలందరికి రూరల్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
