24 C
Hyderabad
Sunday, August 2, 2026

కలెక్టర్, సీపీ లను కలిసిన ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠిని  శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాలో శాంతి భద్రతలపై చర్చించారు.

MP Arvind meets the Collector and CP

More articles

Latest article