27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

యాదగిరిగుట్ట, బతుకమ్మ:  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు గురువారం తిరుప్పావై పాశురాలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

More articles

Latest article