26.6 C
Hyderabad
Monday, August 3, 2026

రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

Must read

📰 Generate e-Paper Clip

. . . వాగులో పడి గొర్రెల కాపరి గల్లంతు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణ శివారులో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి  చెందాయి. ఆదివారం కామారెడ్డి శివారులో ఓ వాగు పై నుంచి గొర్రెలు వెళ్తుండగా అదే సమయంలో రైలు రావడంతో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి సురేష్ వాగులో పడి గల్లంతయ్యారు. సంఘటన స్థలానికి కామారెడ్డి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Railu ḍhīkoni 90 gorrelu mr̥ti
90 sheep killed in train collision


More articles

Latest article