వెబ్ న్యూస్, బతుకమ్మ : దుల్కార్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ’కాంత‘ ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు. సెల్వమణి సెల్వరాజ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, రానా ప్రధాన పాత్రల్లో నటిస్త్నున్నారు. ఈమూవీ ఈనెల 14 న విడుదల కానుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో దుల్కార్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
