వెబ్ న్యూస్, బతుకమ్మ : ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ -2025లో భాగంగా ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20ఓవర్లు ముగిసే సమయానికి స్మ్రుతి మందానా (45) వికెట్ నష్టపోయి 114 పరుగులు చేసింది. షఫాలి వర్మ56 పరుగులు, జెమిమా రోడ్రిక్స్ 6పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
