27.2 C
Hyderabad

15 ఓవర్లలో భారత్ 89 పరుగులు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉమెన్స్ వరల్డ్ కప్ -2025లో భాగంగా ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 15ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు షఫాలి వర్మ 45 పరుగులు, స్ముతి మందానా 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

More articles

Latest article