నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామం లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మంద మహిపాల్ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల లక్ష్మీనారాయణ, గోపు ముత్యం, గడ్డం రాజు,తేలు నరసయ,ఊరెట్టి నరేష్ , చానా పోశెట్టి, మచ్చల రాములు, పాల్గొన్నారు.
