24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఈసాయంత్రానికి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  స్థానిక సంస్థల ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను  ఎస్ఈసీ రాణికుముదిని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది.  రెం డు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని  డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఎస్ఈసీ పేర్కొంది.  రేవంత్ రెడ్డి సూచనల మేరకు మార్పులు చేసి, సాయంత్రానికి ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

More articles

Latest article