. . . అఘాయిత్యానికి పాల్పడిన యువకుడి పైనే అనుమానం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ సమీపంలో మైనర్ బాలిక కిడ్నాప్ కు గురైంది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. బాలిక పై గతంలో అత్యచారం చేసిన యువకుడే ఆమేను కిడ్నాప్ చేసి ఉంటాడని తల్లిధండ్రులు అనుమానిస్తున్నరు. నిజామాబాద్ అరవ టౌన్ ప్రాంతానికి చెందిన మైనర్ ను ఒ యువకుడు ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని బాలికపై అత్యచారంకు పాల్పడ్డారు. బాదితుల పిర్యాదు మేరకు 6 వటౌన్ పోలిస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదైన నాటి నుంచి అ యువకుడు పరారీలో ఉన్నారు. ఇటివల కాలంలో యువకుడు కేసు వాపసు తీసుకోవాలని పెళ్లి చేసుకుంటామని ప్రతిపాధనలు తెచ్చాడు. కాని కుటుంబ సభ్యులు ఓప్పుకోలేదు. గురువారం మైనర్ బాలిక తన సోధరి డెలివరి కోసం ఖలీల్ వాడిలో ఆసుపత్రికి రాగా అక్కడినుంచి ఆమే కనిపించకుండా పోయింది. ఉదయం వరకు గాలించిన బాలిక కుటుంబ సభ్యులు ఈ మేరకు స్థానిక పోలిస్ లకు పిర్యాదు చేసినట్లు తెలిసింది.
