పోక్సో బాధితురాలి కిడ్నాప్ ?
. . . అఘాయిత్యానికి పాల్పడిన యువకుడి పైనే అనుమానం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ సమీపంలో మైనర్ బాలిక కిడ్నాప్ కు గురైంది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. బాలిక పై గతంలో అత్యచారం చేసిన యువకుడే ఆమేను కిడ్నాప్ చేసి ఉంటాడని తల్లిధండ్రులు అనుమానిస్తున్నరు. నిజామాబాద్ అరవ టౌన్ ప్రాంతానికి చెందిన మైనర్ ను ఒ యువకుడు ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని బాలికపై అత్యచారంకు పాల్పడ్డారు. బాదితుల పిర్యాదు మేరకు...