30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడీయా జాతీయ కో అర్డినేటర్ గా నరాల నిహార్

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ , బతుకమ్మ: ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడీయా జాతీయ కో అర్డినేటర్ గా నరాల నిహార్ ను నియమిస్తు ఐవైసీ సోషల్ మీడీయా నేషనల్ హేడ్ మనూ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం 5 గురు జాతీయ కోర్డినేటర్లను, 4 కో కోఅర్డినేటర్లను నియమిస్తు అదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన నరాల నిహార్  జాతీయ కో అర్డినేటర్ గా ఉండగా ఇటివల యువజన కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో అపధవికి రాజీనామా చేశారు. ఈ నెల 14న యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పూర్తి కావడంతో నరాల నిహర్ ను తిరిగి అదే పోస్టులో నియమాకం చేశారు. నరాల నిహార్ జిల్లాకు చెందిన సీనీయర్ కాంగ్రెస్ నేత నరాల రత్నాకర్ తనయుడు.

Navra Nihar as National Coordinator of Indian Youth Congress Social Media

More articles

Latest article