ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడీయా జాతీయ కో అర్డినేటర్ గా నరాల నిహార్

 నిజామాబాద్ , బతుకమ్మ: ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడీయా జాతీయ కో అర్డినేటర్ గా నరాల నిహార్ ను నియమిస్తు ఐవైసీ సోషల్ మీడీయా నేషనల్ హేడ్ మనూ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం 5 గురు జాతీయ కోర్డినేటర్లను, 4 కో కోఅర్డినేటర్లను నియమిస్తు అదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన నరాల నిహార్  జాతీయ కో అర్డినేటర్ గా ఉండగా ఇటివల యువజన కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో అపధవికి రాజీనామా చేశారు. ఈ నెల 14న...