నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గం లో ధ్వంసమైన భీంగల్ – బడా భీంగల్ రోడ్డును బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ అర్వింద్ పరిశీలించారు. రోడ్లకు మర్మమతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.