Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2025, 1:25 pm Posted by : ramakrishna

ధ్వంసమైన రోడ్లను పరిశీలించిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్, బతుకమ్మ :  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గం లో   ధ్వంసమైన  భీంగల్ – బడా భీంగల్ రోడ్డును బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ అర్వింద్ పరిశీలించారు.  రోడ్లకు మర్మమతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.


MP Arvind inspects damaged roads