27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒకేషనల్ విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 50 సంవత్సరాల నాటి అతిపెద్ద  వృక్షం నేల కూలింది. ఒకేషనల్ కాలేజీలో  తరగతులు జరుగుతుండగా 50 మంది విద్యార్థులు విద్యార్థులు క్లాస్ లో ఉండగా ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. పెద్ద  రావి చెట్టు తరగతి గదుల రేకులపై పడడంతో రేకులు ధ్వంసమై  పెంకులు కిందపడ్డాయని ప్రిన్సిపాల్  అబ్దుల్ ఖలేద్ తెలిపారు.  విద్యార్థులకు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని,  రేకులు ధ్వంసమైనట్లు  ప్రిన్సిపాల్ తెలిపారు.


A narrow escape for vocational students

More articles

Latest article