ధ్వంసమైన రోడ్లను పరిశీలించిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్, బతుకమ్మ :  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గం లో   ధ్వంసమైన  భీంగల్ - బడా భీంగల్ రోడ్డును బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ అర్వింద్ పరిశీలించారు.  రోడ్లకు మర్మమతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.