27.3 C
Hyderabad

బాయ్ బాయ్ గణపయ్య..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: వినాయక చవితి  పండగ పర్వదినం సందర్భంగా నెలకొల్పిన గణపయ్య ఐదు రోజులు పూజలు అందుకొని ఆదివారం బాయ్ బాయ్ గణపయ్య అంటూ వీడుకోలు పలికారు. ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు అందుకొని అన్న ప్రసాదాల స్వీకరించిన భక్తులు ఘనంగా ఊరేగింపుతో నిమజ్జనానికి తరలినారు. కాలనీలో చిన్న పిల్లలు నిలుపుకున్న గణేష్ ప్రతిమలను తలపై ఎత్తుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంతోషంగా సాగనంపారు.

More articles

Latest article