23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

గీత కార్మికులు జాగ్రత్తలు పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల గీతకార్మికులకు బీసీ వెలిఫర్ ఆఫీసర్ చందర్ నాయక్ పలు సూచనలు ఇచ్చారు. పిట్లం మండలం ఎంపీడీవో కమలాకర్, పిట్లం ఎంపిఓ యాదగిరి రాంపూర్ (కలన్) గ్రామపంచాయతీలో గురువారం ఆయా గ్రామాల పరిధిలోని గీత కార్మికులకు పనిముట్లు గురించి వివరించారు. గీత కార్మికులు చెట్లు ఎక్కే ముందు పనులు ఏ విధంగా చేయాలో సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిలు భాస్కర్,మద్దెలచెరువు సెక్రటరీ రాజు, వినోద్ సిబ్బంది గీత కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article