23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

బీటీ రోడ్డు పనులు వేగవంతం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మద్నూర్: బీటీ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మండల యువ నాయకులు గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అయినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుండి ప్రయాణ ప్రాంగణం వరకు బీటీ రోడ్డు పనులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు ప్రారంభించామన్నారు. మండల, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పనులను పరిశీలించారు.

More articles

Latest article