24 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యుత్ స్తంభాలను సరిచేయండి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో భారీ వర్షాలతో  సిర్నపల్లి గ్రామంలో  కరెంటు స్తంభాలు వంగి ప్రమాదం పొంచి ఉంది. వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు,లైన్మెన్ స్పందించి వెంటనే కరెంటు స్తంభాన్ని  సరిచేసి ప్రమాదం జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More articles

Latest article