24 C
Hyderabad
Sunday, August 2, 2026

కొండ విశ్వేశ్వర రెడ్డికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల ఎంపీ , భారత ప్రభుత్వ విప్ ని  వారి స్వగృహంలో కలిసి బాలాపూర్ గ్రామ చారిత్రాత్మక శ్రీ జై గణేష్  నవరాత్రుల పూజ కు విచ్చేయాలని ఆహ్వానించిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు  కళ్ళెం నిరంజన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి సీనియర్ నేత కోలన్ శంకర్ రెడ్డి, గడ్డం వెంకటేష్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు , పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొంతం సంపత్ రెడ్డి మాజీ సొసైటీ డైరెక్టర్, నవారు శ్రీనివాస్ రెడ్డి, జోరాల ప్రభాకర్, రామిడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article