26.2 C
Hyderabad
Monday, August 3, 2026

హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ హేమలత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం ఈనెల 22, 23, 24, తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. హర్ష టయోటా  సరసమైన ధరలకు వాహనాలను అందిస్తుందని పేర్కొన్నారు.  భారీ డిస్కౌంట్లతో,  ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లను విక్రయానికి సిద్ధంగా ఉంచారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ మేనేజర్ షాకీర్ భాష , హర్ష ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్, షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము, ఎక్స్ ఎంపీపీ భాస్కర్ రాజు, గురుచరణ్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article