హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ హేమలత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం ఈనెల 22, 23, 24, తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. హర్ష టయోటా  సరసమైన ధరలకు వాహనాలను అందిస్తుందని పేర్కొన్నారు.  భారీ డిస్కౌంట్లతో,  ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లను విక్రయానికి సిద్ధంగా ఉంచారని...