29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టీజీ, ఏపీ నుంచి ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్స్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏఎస్ఐ సిద్దయ్య, నిడమానురి హుస్సేన్ ను ప్రెసిడెంట్ మెడల్స్ కు  ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రెండు ప్రెసిడెంట్ మెడల్స్,  20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు.

More articles

Latest article