29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని  పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కడప జిల్లాలో వైసీపీ కి ఘో ర పరాభవం ఎదురైంది.  ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6, 035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ కు వందలోపు ఓట్లు లభించాయి.

More articles

Latest article