26.6 C
Hyderabad
Monday, August 3, 2026

సీజ్ చేసిన ఇసుక డంపుల వేలం ఎన్నడో..?

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలోని డైరీ ఫామ్ లో సుమారు పది టిప్పర్ల ఇసుక డంపులు నిల్వ చేశారని గత మంగళవారం బతుకమ్మ న్యూస్ పేపర్ లో ప్రచురితమైన వార్త కథనానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించి ఇసుక డంపులను, టిప్పర్ ను సీజ్ చేసి రుద్రూర్ తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. వారం రోజులు గడుస్తున్నా సీజ్ చేసిన ఇసుక డంపులను వేలం ఎప్పుడు వేస్తారోనని మండల వాసులు చర్చించుకుంటున్నారు.

More articles

Latest article