28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గంగాధర్ గౌడ్, వినీత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, సంయుక్త కార్యదర్శి గా శివ సాయి గౌడ్ ఎన్నికయ్యారు. గౌడ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article