23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మండపాల ఏర్పాటులో పోలీసుల ఆదేశాలను పాటించాలి   

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్సై పడాల రాజేశ్వర్

 

బతుకమ్మ,ఏర్గట్ల: వినాయక చవితి మండపాల ఏర్పాటులో భాగంగా జిల్లా సి పి ఆదేశాల మేరకు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ వద్ద  ఈ నేల 13 తేదీన మండల పరిధిలోని  గ్రామంలో ఉన్న యువజన సంఘాల సభ్యులతో శాంతి కమిటి సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. పత్రిక విలేకరులతో ఎస్సై మాట్లాడుతూ,  మండలంలోని అన్ని గ్రామాల్లోని  ప్రతి యూత్  నుండి నల్గురు చొప్పున ఈ శాంతి కమిటి సమావేశానికి హాజరు కావాలని, అలాగే  గణేష్ మండపం ఏర్పాటు వివరాలు పోలీస్ స్టేషన్ సిబ్బంది కి  తెలపాలని ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ తెలిపారు.

More articles

Latest article