28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడ లో దోంగల హల్ చల్

Must read

📰 Generate e-Paper Clip

. .  కిరాణ దుకాణంలో 50 వేల వస్తువుల చోరీ

. . . వినాయకుని మెడలోని డబ్బుల దండ తస్కరణ

 కామారెడ్డి , బతుకమ్మ:       

బాన్సువాడ పట్టణ కేంద్రంలోఅదివారం రాత్రి దోంగలు అలజడి రేపారు. చైతన్య కాలనీలో మణికంఠ కిరాణం దుకాణంలో చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. కిరాణ దుకాణం షట్టర్లను రాడ్ లతో లెపి లోనికి ప్రవేశించి రూ.50 వేల విలువైన సామాగ్రీని ఎత్తుకేళ్లారు. అదే కాలనీలోని వినాయక మండపంలో గణపతి మెడలోని డబ్బుల హరాన్ని ఎత్తుకేళ్లారు. సోమవారం ఉదయం ఈ విషయం పై స్థానికులు పోలిస్ లకు పిర్యాదు చేశారు.

 

More articles

Latest article