బాన్సువాడ లో దోంగల హల్ చల్

. .  కిరాణ దుకాణంలో 50 వేల వస్తువుల చోరీ . . . వినాయకుని మెడలోని డబ్బుల దండ తస్కరణ  కామారెడ్డి , బతుకమ్మ:        బాన్సువాడ పట్టణ కేంద్రంలోఅదివారం రాత్రి దోంగలు అలజడి రేపారు. చైతన్య కాలనీలో మణికంఠ కిరాణం దుకాణంలో చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. కిరాణ దుకాణం షట్టర్లను రాడ్ లతో లెపి లోనికి ప్రవేశించి రూ.50 వేల విలువైన సామాగ్రీని ఎత్తుకేళ్లారు. అదే కాలనీలోని వినాయక మండపంలో గణపతి...