29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గాండ్ల పట్టణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గాండ్ల పట్టణ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా భాసోలా నాగరాజు, ఉపా అధ్యక్షులుగా అసోల్లా రాజేంద్ర, నామినేటెడ్ వైస్ ప్రెసిడెంట్ గా  కూతురు గోపి, సెక్రటరీగా కాసొల్లా మోహన్, జాయింట్ సెక్రటరీగా డీజీ సాయన్న, క్యాషియర్ గా పి.హనుమండ్లు ఎన్నికయయ్యారు.

More articles

Latest article