31.8 C
Hyderabad

మహిళా సంఘాలకు సేవలు చేస్తా   

Must read

📰 Generate e-Paper Clip

  • నూతన ఏపీఎం సుజన్ కుమార్ రెడ్డి

 

బతుకమ్మ, పిట్లం : మహిళా సంఘాలకు గతంలో ఉన్న ఏపీఎం శిరీష ఎలా సేవలు చేశారు దాని కంటే ఎక్కువగానే మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించుటకు సహకారం చేస్తానని నూతన ఏపీఎం సుజన్ కుమార్ రెడ్డి అన్నారు. పిట్లం మండలం ఏపీఎం గా 2015 నుండి పనిచేస్తున్న నేను సాధారణ బదిలీ లో భాగం గా బీర్కూర్ మండలం కి బదిలీ కావడం జరిగి ఈ రోజు రిలీవ్ అవ్వడం జరిగింది.గత 10 సంవత్సరాల నుంచి నాకు అన్ని విధాలుగా సహకరించిన  మండల అధికారులు ధన్యవాదాలు తెలుపుతూ పిట్లం మండలం కి సృజన్ కుమార్ రెడ్డి ఏపీఎం జాయిన్ కావడం జరిగింది. మహిళా సంఘ సభ్యురాలు నాకు ఎలా సహకరించారో నూతనంగా వచ్చిన ఏపీఎం గారికి అలాగని సహకరించి సేవలు కొనసాగించాలని ఆమె కోరారు.

More articles

Latest article