27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

దేవరకొండ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన పోసిరెడ్డి వెంకట్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్. బతుకమ్మ : దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ పోలీస్ స్టేషన్ సీఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోసిరెడ్డి వెంకట్ రెడ్డి ని  శ్రీ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి నరసింహ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు పోసిరెడ్డి వెంకట్ రెడ్డి ని భవిష్యత్తులో విజయవంతమైన విధి నిర్వహణ కోసం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి నరసింహ,డి వెంకటేష్ పాల్గొన్నారు.

More articles

Latest article