27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పాలెంలో పల్లె దావఖాన ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో రూ.20 లక్షల తో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను బుధవారం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో రమేష్, మోర్తాడ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Village prayer room opens in Palem

More articles

Latest article