29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేత

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : మండల కేంద్రంలో ఉన్న బ్రిలియంట్ స్కూల్,కృష్ణ వేణి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎవరికీ వారే ఇష్టాను సారంగా వ్యవహారిస్తు అధికా ఫీజులు వాసులు చేస్తున్నారని బీసీ విద్యార్థి సంఘాం ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బ్రిలియంట్ స్కూల్,కృష్ణ వేణి ప్రైవెట్ స్కూళల్లో అర్హులైన అధ్యాపకులతో విద్యా బోధన చేపడుటలేరని,కేవలం ఇంటర్,డిగ్రీ పాస్ పేయిల్ అయినా వారితోనే విద్యాబోధన కొనసాగిస్తునరాని వారు పేర్కొన్నారు.

More articles

Latest article