వెబ్ న్యూస్, బతుకమ్మ : కోల్ కత లా కాలేజీ క్యాంపస్ లో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. ఎగ్జామినేషన్ ఫామ్స్ నింపడానికి కాలేజీకి వచ్చిన యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సెక్యూరిటీ రూంలోకి లాక్కెళ్లి యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు టీఎంసీ స్టూడెంట్ నేతగా గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులుగా గుర్తించారు. ఈ ముగ్గురు నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు.
