వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫాదర్స్ డే సందర్భంగా నాన్నే ప్రేరణ అని ఎమ్మెల్సీ కవిత ’ఎక్స్‘ వేదికగా ట్వీట్ చేశారు. జీవితం ఒక వరం, ప్రయాణం ఒక ప్రేరణ అని ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. కేసీఆర్ తో దిగిన పిక్ ను ’ఎక్స్‘ వేదికగా కవిత షేర్ చేసింది.