సాయంత్రం రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన
కొత్తగా ముగ్గురికి ఛాన్స్
హైదరాబాద్, బతుకమ్మ : మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి వర్గంలో మరో ముగ్గురికి చోటు దక్కింది. ఈమేరకు శనివారం సాయంత్రం రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ఆముగ్గురు ఎవరనేదది ఉత్కంఠ నెలకొంది.
