Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 2:29 pm Posted by : ramakrishna

మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

సాయంత్రం రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన

కొత్తగా ముగ్గురికి ఛాన్స్

హైదరాబాద్, బతుకమ్మ : మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  మంత్రి వర్గంలో మరో ముగ్గురికి చోటు దక్కింది. ఈమేరకు శనివారం సాయంత్రం రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ఆముగ్గురు ఎవరనేదది ఉత్కంఠ నెలకొంది.