30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

తహసీల్దార్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల తహసీల్దార్ గా ఇటీవలే బదిలీ పై వచ్చిన శ్రీనివాసులును మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ సోమవారం సన్మానించారు. బీజేపీ మండల కమిటీ సభ్యులతో కలిసి పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శులు లాబిశెట్టి భానుచందర్,పెద్దోళ్ల నగేష్,మండల ఉపాధ్యక్షులు కొట్టాల శ్రీనివాస్, రాజగంగారం, లింగన్న, ప్రవీణ్.. కార్యదర్శులు రాచర్ల సాగర్, బి.రాకేష్, నడిపొల్ల సతీష్, నర్సింగ్, శేఖర్, బాలకిషన్, పెద్దన్న, ఏ.శ్రీనివాస్, తిరుపతి, అభిషేక్, నారాగౌడ్, కృష్ణ రెడ్డి,  శ్రీను,ప్రవీణ్,పాల్గొన్నారు.

More articles

Latest article