25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కల్: మండలంలోని రేంజర్ల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు.  సునీల్ సాకారంతో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందుకున్న తప్పిదారులు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో ముప్కల్ మండల అధ్యక్షులు, డిసిసి ఉపాధ్యక్షుడు , రేంజర్ల గ్రామ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శి, కారోబార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article