27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బాన్సువాడ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు , మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ , వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article