29 C
Hyderabad
Monday, August 3, 2026

సివిల్ మాక్ డ్రిల్స్ ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : యుద్ధ సన్నద్ధతపై  కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతత్వంలో  కీలక సమీక్ష జరిగింది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సోమవారం కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసమీక్షకు సివిల్ డిఫెన్స్ డిజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

More articles

Latest article