25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బదిలీపై వెళ్తున్నపోలీసులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బదిలీపై వెళ్తున్న రైల్వే పోలీసులు నజ్మా, జాఫరీన్, సారికను తోటి ఉద్యోగులు శుక్రవారం సన్మానించారు. నిజామాబాద్ రైల్లే పోలీస్ స్టేషన్ నుంచి నిజామాబాద్ కమిషనరేట్ కు బదిలి చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారిని నిజామాబాద్ రైల్వే స్టేషన్ స్టాఫ్ సన్మానించారు.

More articles

Latest article